Man Entered into Bank with Petrol Can in Narsipatnam Anakapalli District : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెంట్రల్ బ్యాంక్‌లోకి ఓ వ్యక్తి పెట్రోల్ టిన్‌లతో ప్రవేశించి హల్‌చల్ చేశాడు. రోలుగుంట మండలం జానకిరాంపురం కోపరేటివ్ సొసైటీ సెక్రటరీ రామకృష్ణ రైతుల పేరట సొమ్ము స్వాహా చేశారన్న ఫిర్యాదులపై డీసీసీబీ (DCCB) విశాఖ అధికారులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా రామకృష్ణ నుంచి రసీదు పుస్తకాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకు లావాదేవీలను నిలిపివేశారు.
Category
🗞
NewsTranscript
00:00So, let's get started.
00:58So, let's get started.