• 12 hours ago
Trump: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్ విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్ లోని అమృత్సర్లో ఉన్న శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో పంజాబ్కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు.

#afp
#trump
#usmilitary
#indianimmigrants
#indians
#amritsar


Also Read

భారత అక్రమ వలసదారుల `దారుణ` అనుభవాలు: ప్రతి ఒక్కరికీ ఓ గుణపాఠం :: https://telugu.oneindia.com/news/india/indian-deportees-claimed-that-their-hands-and-legs-were-cuffed-throughout-the-journey-423553.html?ref=DMDesc

సైనిక విమానాల్లోనే వలసల తరలింపు ఎందుకు ?-ఒక్కొక్కరిపై 4 లక్షలు-ట్రంప్ మెసేజ్ ఇదే.. ! :: https://telugu.oneindia.com/news/international/donald-trump-message-behind-deportation-of-unlawful-immigrants-in-military-commmercial-aircrafts-423449.html?ref=DMDesc

అమెరికా నుంచి తరలివచ్చిన అక్రమ వలసదారులు: తెలుగువాళ్లూ ఉన్నారన్నారు గానీ :: https://telugu.oneindia.com/news/india/us-c17-aircraft-carrying-illegal-indian-immigrants-lands-at-punjabs-amritsar-airport-check-details-423447.html?ref=DMDesc

Category

🗞
News

Recommended