18 killed in stampede at New Delhi railway station. Rs 10 lakh compensation has been announced to the families of the deceased who lost their lives in the New Delhi Railway Station stampede yesterday. Rs 2.5 lakh compensation to the seriously injured and Rs 1 lakh to the minor injured: Indian Railways
Stampede at New Delhi Railway Station :న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అత్యంత విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సంభవించిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురు చిన్న పిల్లలు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
#DelhiStampede
#NewDelhiRailwayStation
#StampedeTragedy
#TrainStationChaos
#NewDelhiRailwayStationStampede

Category
🗞
News