• 2 days ago
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్. జగన్ బుధవారం ఫోన్ లో పరామర్శించారు. వైసీపీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డికి వైఎస్. జగన్ ఫోన్ చేయగా.. ఆయన రంగరాజన్తో మాట్లాడించారు.

CS Rangarajan, Chief Priest of Chilukur Balaji Temple YCP leader and former AP CM YS Jagan Phone Call to Rangarajan on Wednesday. YS to YCP Telangana leader Konda Raghavareddy. When Jagan called, he spoke to Rangarajam.

#jagan #Ysjagan #rangarajan #ysrcp #news #TeluguNews #TelanganaNews #AndhraPradesh #AndhraPradeshNews #AndhraNews

~ED.232~

Category

🗞
News

Recommended