CM Chandrababu Review Meeting On RTGS And People Perception : రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్షించారు. వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందన్న సీఎం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన పెంచేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు.
Category
🗞
News