Police Dogs Retirement Ceremony: వైఎస్సార్ కడప జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సత్కార సభ ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉద్యోగ విరమణ చేసిన వాఘా, ఝాన్సీ అక్కడకు చేరుకున్నాయి. బల్లపైకెక్కి ఠీవిగా నుంచోగా అధికారులు సన్మానించారు. బల్ల ఎక్కడమేంటి అనుకుంటున్నారా? వాఘా, ఝాన్సీలు పోలీసు శాఖలో 11 ఏళ్లగా పనిచేస్తున్న జాగిలాలు.
Category
🗞
NewsTranscript
01:00🎵
01:30.