• 2 days ago
Free Bus Scheme - మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు బదులిచ్చారు ఏపీ స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఫ్రీ బస్ కేవలం జిల్లా పరిధిలోకి మాత్రమే వర్తిస్తుందన్నారు. అన్నవరం, తిరుపతి వెళ్లడానికి ఈ పధకం ఉపయోగపడదని శాసనమండలిలో స్పష్టం చేశారు.

Free Bus Scheme - AP Women and Child Welfare Minister Gummadi Sandhya Rani has responded to the criticism made by former CM and YSRCP chief Jagan for implementing the free bus scheme for women. She said that the free bus is applicable only within the district limits. She clarified in the Legislative Council that this scheme is not useful for going to Annavaram and Tirupati.


#ysjagan
#supersix
#freebus
#GummadiSandhyaRani
#ysrcp
#tdp
#AndhraPradesh

Category

🗞
News

Recommended