రోహిత్ శర్మ..ఈ పేరును ఇక టీమిండియా ఎప్పటికీ మర్చిపోదు. వరుసగా రెండేళ్లు రెండు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు కెప్టెన్ గా అందించాడు హిట్ మ్యాన్. తనకు న్న సైన్యంతో వాళ్లకున్న కొద్ది పాటి అనుభవంతో కొహ్లీ లాంటి సలార్ ను పెట్టుకుని రోహిత్ ఆడిస్తున్న ఆటకు మోడ్రన్ డే క్రికెట్ మోకరిల్లుతోంది. గడచిన రెండేళ్ల కాలంలో నాలుగు ప్రధాన ఐసీసీ టోర్నీలు జరిగితే నాలుగింటిలోనూ భారత్ ను ఫైనల్ కి తీసుకువెళ్లాడంటేనే అర్థం చేసుకోవచ్చు తన కెప్టెన్సీ ఏ రేంజ్ లో ఉంటోందో. ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూ...వాళ్లలోని ది బెస్ట్ బయటకు తీసుకువచ్చేలా వరుస అవకాశాలను ఇస్తూ రోహిత్ ఆడిస్తున్న ఆట..ఐసీసీ కప్పులు టీమిండియా ఒళ్లో వాలేలా చేస్తోంది. 2023 టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్...2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్..2024 టీ20 వరల్డ్ కప్..2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనళ్లను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడింది భారత్. వీటిలో గతేడాది టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంటే..9నెలల తిరక్కుండానే ఛాంపియన్స్ ట్రోఫీని మద్దాడింది. ఫలితంగా భారత్ ఖాతాలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి చేరింది. ఓపెనింగ్ బ్యాటర్ గా సెల్ఫ్ లెస్ అటాకింగ్ బ్యాటింగ్ తో జట్టును ముందుండి నడిపించటమే కాదు కెప్టెన్ గానూ 37ఏళ్ల వయస్సులో అద్భుతాలు చేస్తూ టీమిండియా లో ధోని తర్వాత అంతటి గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్. కేవలం ట్రోఫీలే కెప్టెన్సీకి ప్రామాణికం అయితే రోహిత్ ధోని కంటే గొప్ప వాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనికి రీజన్ ధోని కెప్టెన్సీ చేసిన స్పాన్ చాలా ఎక్కువ. 2007 నుంచి 2016 వరకూ అంటే దాదాపుగా తొమ్మిదేళ్లకు పైనే ధోని టీమిండియాను కెప్టెన్ గా శాసించాడు. కానీ రోహిత్ అలా కాదు మధ్యలో మధ్యలో అడపా దడపా కెప్టెన్సీ చేసినా కొహ్లీ తర్వాత ఫుల్ ఫ్లెల్జ్డ్ కెప్టెన్ అయ్యింది 2022లోనే. సో ఈ రెండు మూడేళ్లలోనే ఇన్ని ఐసీసీ ఫైనల్స్..రెండు ఐసీసీ ట్రోఫీలు అంటే ధోని కంటే గొప్ప కెప్టెన్ రోహిత్ శర్మ అనేది సగటు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ చెబుతోన్న వెర్షన్.
Category
🗞
NewsTranscript
00:00रोहित सर्मा
00:10रोहित सर्मा इस पेर नू इका टीम इंडिया यपपटि की मर्च्चु पोदु
00:14सर्मा इस पेर नू इका टीम इंडिया यिंडिया यपटि की मर्च्च्चु पोधि पडि परवा पडि पडि पडि पडि पडरवा पडरवा पडरवा
00:44पडरवा पडरवा पडरवा पडरवा
01:14அதனா selfless attacking batting தோ ஜட்டுநு முஂுஂடி நட்பிஂச்சமே காு
01:18கேப்டந்ாணு 37 ஆள வயஸுலோ அ்ுதாலு சேஸ்து
01:21டிம் இியாலோ ோணி தரவாதா அந்தடி ப்பகேப்டந்ா பேர்ுச்ச்குநாு ரோஹித சர்மா
01:26டிம் இியாலோ ோணி தரவாதா அந்தடி ப்பகேப்ட்டந்ா பேர்ுச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்
01:56டிம் இியாலோ ோணி தரவாதா அந்தடி ப்பகேப்ட்டந்ா பேர்ுச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்ச்