• 2 hours ago
కేరళలోని తలసేరీకి చెందిన 18 ఏళ్ల శ్రీ నందా అనే అమ్మాయి బరువు తగ్గడానికి ఓన్లీ వాటర్ డైట్ ని ఆరు నెలల పాటు కొనసాగించింది. 6 నెలల పాటు సరైన ఆహరం తీసుకోకుండా కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగింది. మెల్లగా ఆ అమ్మాయి ఆరోగ్యం క్షిణించడం మొదలయింది. చివరకు హాస్పిటల్ లో చేర్పించారు. వెంటిలేటర్ సహాయంతో 12 మాత్రమే బ్రతకగలిగింది. ఎక్కడో సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి చూసిన డైట్ ఆ అమ్మాయి ప్రాణాలను తీసింది. 

Category

🗞
News
Transcript
00:00కేర్ణలు నుండి తలసారికి చందిన పద్దేమిదెలు స్రీనందా నే అమ్మాయు బరు తగ్గడానికి ఉన్లి వాటర్ టైట్ ని 6 నెలల పాటు కొన్సాగించిం�
00:31అమ్మాయు బరు కూడా 24 కేజిలే తన శుగర్ లేవల్స్ బిపి సోడియం తక్వాగా ఉన్నాయు
00:37వింటిలేటర్ సహాయంతో కాస్తా మిర్గాయంది అమ్మాయు ఆరుగియం
00:40కానీ పూర్తిగా కోలు కోలేకా మర్ణించిందని తలసరి కోపెరేటివ హాస్పెటల్స్ కంసల్టెంట వాయ్దుడు డాక్టర్ నగేష్ మనుహర్ ప్రభు అనార
01:10కానీ పూర్తిగా కోలేకా మర్ణించిందని తలసరి కోలేటివ హాస్పెటల్స్ కంసల్టెంట వాయ్దుడు డాక్టర్ నగేష్ మనుహర్ ప్రభు ఆహరం తినకండ

Recommended