• yesterday
Posani Krishna Murali - సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణ మురళిని పోలీసులు గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు..పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, రెండు సార్లు ఆపరేషన్‌ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు.

Posani Krishna Murali - Posani cried in front of the Guntur district court judge and made an emotional statement. According to Media reports, Posani said that he must be severed if he had committed a crime but mustn’t be tortured the way he is being accustomed to now.


#posanikrishnamuraliarrest
#cmchandrababu
#pawankalyan
#tdp
#ysrcp
#janasena

Also Read

ఇక ఆత్మహత్యే.. జడ్జీ ముందు పోసాని కృష్ణమురళి కన్నీటి పర్యంతం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/guntur-posani-tears-up-before-judge-says-he-will-commit-suicide-428365.html?ref=DMDesc

పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్- బెయిల్ సహా 17 కేసుల్లో ఊరట..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-to-posani-krishna-murali-in-17-cases-may-release-from-jail-tomorrow-428211.html?ref=DMDesc

పోసానికి బెయిల్-పోలీసు కస్టడీ డిస్మిస్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-to-posani-krishna-murali-as-kadapa-court-grants-bail-dismissed-police-custody-plea-427671.html?ref=DMDesc

Category

🗞
News

Recommended