• last week
Vijayawada Officers GST Notice to Daily Wage Labour : రూ.22 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలంటూ నిరుపేద కూలీకి విజయవాడ అధికారులు నోటీసులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు రూ.2286014 జీఎస్టీ చెల్లించాలని విజయవాడ కమర్షియల్‌ ట్యాక్స్ కార్యాలయం అసిస్టెంట్‌ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 

Category

🗞
News
Transcript
00:00My Outro For My 20th Birthday

Recommended