Teacher Beat Students With Slipper in Sathya Sai District : విద్యార్థులు తప్పు చేసినా, అల్లరి చేసినా, తరగతి గదిలో చెప్పిన మాట వినకపోయినా ఉపాద్యాయులు మందలించడం మామూలే. వాళ్లు అసలే మాట వినకపోతే తప్పనిసరి పరిస్థుతుల్లో చిన్నగా లెంపకాయ, మొట్టికాయ, గోడకుర్చీ వేయించి దండిస్తారు కొందరు టీచర్లు. అంత వరకూ ఓకే, కానీ ఈ దండన ముదిరితే తల్లిదండ్రులు ఊరుకుంటారా? అయితే శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు రెండో తరగతి పిల్లల్ని చెప్పుతో కొట్టింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Category
🗞
NewsTranscript
00:00I'll see you next time.