Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ పాల్గొని మాట్లాడారు. "గడిచిన అయిదేళ్ళలో వైయస్ఆర్‌సీపీ పాలనను, నేడు కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. ఈ పదినెలల పాలనలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల వద్దకు తీసుకెళదాం. బలహీనవర్గాలు అంటే ఈ సమాజానికి బ్యాక్‌ బోన్‌ అని చెప్పిన పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి జగనన్న. జగనన్న పాలనలో బీసీలకు రాజ్యాధికారం అందజేశారు, చంద్రబాబు మాత్రం కులవృత్తుల వారికి ఆదరణ పేరుతో ద్రోహం చేశారు. లక్షలాదిమంది మన పిల్లలకు నాడు వైఎస్‌ఆర్‌ చూపిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఇంజినీర్లు, డాకర్లు అయ్యారు. అభినవ పూలే జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం" అని జోగి రమేష్ కోరారు.

#jogiramesh #ysrcp #ysjagan #appolitics #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News
Transcript
00:00மனா பலகின வருக்கால பிள்லை பிரம்மானுங்க
00:28பாலக்க மண்டலில்லும்
00:51கரிக்கி இரவையைது மந்தி மந்துளும் பதிவேடு மந்துளும்
00:56bcscsst मைனாட்டிலிகித்தி கூரி விற்று விற்றும்
00:59совершенноமானள்ளிடம்
01:04இ அறுமாம் லமகிக ஜண்டும் சாமாஜிக்க நியனம்
01:09மா bạn बயி சி
01:11உப முக்கு பய்கிருங்கள் பர்ந்து ஏதி
01:14ஏதி ஏமைப் பேண்டி
01:16பிருத்கிறு வாடித்த vengeம் istiyorum
01:18ப்ரைப்பு மின் instantly객்plane WiFi sighs
01:22International
01:29மறbereich
01:32abelθη Arena
01:36மறிகArthur
01:37சுwietஅது சுதalten
01:39மங்கால் Möglich
01:42ம alliances
01:43மானும் பட்டுகு பலற்றையேனா வருக்காலதே பூலே கைரானா அம்மானிச் என்pause மாக்க்கலை வக்கத்து வாக்கலும்.
01:50மகாத்மா பூலே கைர்னா அந்த குை பிரித்து முண disguise முண்டுக்கும் விடுக்கும் rasa
02:03மனதி. மனக்கி சாமாைசிக்கணா Collódermo Reporting
02:08பாட்ட்லையடு தேரைче சாமா Parsிக்கு நானி
02:12இதுகொ ப மாகdevelopமாயி Phoenix
02:14சிறுகிறsınsong ஜ torso த Wing
02:18அமைப் போசாகம sprayedelines
02:26ஜைக் காத்தித்தி Orlando
02:28वो परिपानलो, मनदे परिपानलो, मनदे अधिकारमने माटन, कार्य करते लो, लेडर्स.

Recommended