Skip to playerSkip to main contentSkip to footer
  • today
 మీ అందరికీ లాస్ట్ ఐపీఎల్ సీజన్ గుర్తుంటే...కేఎల్ రాహుల్ LSG కెప్టెన్. కానీ లాస్ట్ ఇయర్ కెప్టెన్ గా విఫలమయ్యాడని LSG ఓనర్ సంజీవ్ గోయెంకా పలు మార్లు రాహుల్ ను అందరి ముందే గ్రౌండ్లోనే వేలమంది ప్రేక్షకులు చూస్తుండగానే తిట్టారు. ఇది స్పష్టంగా కెమెరాల్లో కూడా కనపడింది. బాగా ఇగో హర్ట్ అయిన రాహుల్ తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక కెప్టెన్సీ కూడా కాదనుకుని మొన్న ఆక్షన్ లో నిలబడ్డాడు. లక్నో ఇచ్చే 17 కోట్లు కాదని తనను 14 కోట్లకే కొనుక్కున్న ఢిల్లీకి నవ్వుతూ వెళ్లిపోయాడు. కెప్టెన్సీ కూడా వద్దని దాన్ని అక్షర్ పటేల్ కి ఇవ్వమని తను ఓ మాములు వికెట్ కీపర్ బ్యాటర్ గా ఈ సీజన్ ఆడుకుంటున్నాడు. మరో వైపు రిషభ్ పంత్ ది సపరేట్ కథ. ఢిల్లీకి కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ ను ఆక్షన్ లో సంజీవ్ గోయెంకా రాహుల్ కి రీప్లేస్ గా కొనుకున్నారు. ఎంతెలా అంటే ఐపీఎల్ 18ఏళ్ల చరిత్రలోనే లేని విధంగా ఏకంగా 27కోట్ల రూపాయల డబ్బును రిషభ్ పంత్ కోసం ఖర్చు చేశారు LSG ఓవర్ సంజీవ్ గోయెంకా. ఆక్షన్ లో పంత్ ను కొనుక్కున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి. ఓ రేంజ్. ఇప్పుడు ఏమైందంటే ఈ సీజన్ లో రాహుల్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుతోంది. తనకు పాప పుట్టడంతో ఈ సీజన్ లో  లేట్ గా జాయిన్ అయిన రాహుల్  7 మ్యాచ్ లు మాత్రమే ఆడి అందులో మూడుసార్లు హాఫ్ సెంచరీలు బాదాడు. 153 స్టైక్ రేట్ తో 7మ్యాచ్ ల్లోనే 323 పరుగులు చేశాడు. సేమ్ టైమ్ 27 కోట్లు పెట్టుకుని రిషభ్ పంత్ కెప్టెన్ గా ఓకే. LSG కూడా పూరన్, మిచ్ మార్ష్ లాంటి ఆటగాళ్ల ప్రతిభ కారణంగా మంచి విజయాలనే అందుకుంటోంది. కానీ రిషభ్ పంత్ మాత్రం బ్యాటర్ గా ఈ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. నిన్న కూడా 18 ఓవర్ వచ్చినా బ్యాటింగ్ కి దిగకుండా వెనకు ఉండేవాళ్లందిరనీ ముందు పంపించాడు. పోనీ దిగాక ఏమన్నా ఆడాడా అంటే లేదు క్లీన్ బౌల్డ్ , డకౌట్. అసలు ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన పంత్..6 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు. అందులో మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో ఇప్పిటికి చేసిన పరుగులు 106. 27 కోట్లు పెట్టి కొన్న ఆటగాడి నుంచి దారుణ ప్రదర్శన ఇది. అలాంటిది ఈ పంత్, కేఎల్ రాహుల్ నిన్న ఎదురు బొదురు ఆడేప్పటికి సంజీవ్ గోయెంకా బాధ ఒకటి కాదు. తిట్టిపోసిన రాహుల్ హాఫ్ సెంచరీలు కొడుతూ మ్యాచ్ లు గెలిపిస్తుంటే..కోట్లు పోసి కొనుక్కున్న పంత్ ఏమో కోడిగుడ్లు పెడుతున్నాడని. టైమ్.

Category

🗞
News
Transcript
00:00கேல் ராகுல் LSG கேட்டன் அப்படு
00:10கானி லாஸ்டியிர் கேட்டன்க விப்பலமையேடனி
00:13பேட்டர் காத்புதங்க அண்ணாக்கோட
00:14LSG owner Sanjeev Goenka
00:16பலுமார்லு ராகுல் நீ அந்தருமுந்தே
00:18groundலோ வேலமந்தி பிரைக்ஷகுல்
00:20சூஸ்துண்டகானே திட்டேரு
00:22இதிस பஷ்டங்க கேமேரால்�� कोட cumulative decayfires
00:32town இச்சலுமுத disturbed
00:34தன்னு 14 bott έχ dipping zerosogly் Cock Karma
00:36ін காtte Jefferson
00:39கேட்ட்டன் உழ் ராக்ஷர்izard nurseryக்க enduring
00:41undertètres உyricsமா embrனை
00:42தன்னு Mush Wamme Enik
00:43பிரி Caesarம்iewقول�심히
00:45மரவ Nep disproportionxi
00:47சفيquito detto
00:47Schools private SUPER Simple
00:48orge Normally carbohydrate
00:48hythm Χsuperம் பிரைக்குல் necesita
00:49��를் செ YE headers பி соглас naprawdę
00:52ராடம Cisco, Rak exclud窮லcularis,
01:04jejig vodka cape time ryinship 시간이
01:13தனக்கு பாபப்புட்டடம்து இயிசிசனலும் லேட்க ஜாயினேன் ராஹுல் 7 மாத்திலும் மாத்திலமே ஆடினா அந்துலம் 3 சாரில்க பிரதிப்பகார்ணங்க மன்சிவிஜியாலே அந்துக்கும்டேன்
01:35काனी, ரிஷப் பந்த்த மாத்ரம்டம் பேடர்க இ சீதன்லோ தாரணங்க அண்டே தாரணங்கவேல்நbtு
01:40நென்னக்கோட பத்திம் தவுவார் OLED ஊச்சி நான் பேட்டிங்கித்திக்கும்டு
01:43வனகைகாலும் உல்ல steering companion வாழ்லு அந்த ஜாந்தரனி மூந்துக்குபம்பின்ச் செய்து
01:46peach Kopf
01:49agar
01:505-6 single digit score
01:516-6 score
01:536-6ver
02:055-5
02:06Zahlen
02:08நான்zyćதா체 சுகியருங்களில் Griffin efter bipolarை முகிறால் நானு கேச்த முகிறாது
02:14திட்டிர் சிகவேன் கேசி waffle invited
02:17த ஈட்டு போதுத்தான sinkறுமுன் த complac providers
02:23mieć பசங்கச எடுத்து நானில் criançaiemachten
02:27கிரி என்லில் insgesamtுCOM

Recommended