Skip to playerSkip to main contentSkip to footer
  • 3 days ago
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ లోని శోపియాన్ చోటిపోరా గ్రామంలో ఉగ్రవాదితో సంబంధం ఉన్న ఓ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో లష్కర్-ఎ-తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు.

#Shopian #JammuKashmir #PahalgamAttack #Kashmir #Chotipora #IndianArmy #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category

🗞
News
Transcript
00:00Oh

Recommended