Tomorrow Mock Drill To Conduct In Hyderabad : రేపు హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది. సికింద్రాబాద్ , గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. వైమానిక దాడి జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు అవగాహన కల్పించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నగరమంతటా అధికారులు సైరన్లు మోగించనున్నారు.
రెండు నిమిషాలు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్ లు ఆపాలని అధికారులు సూచించారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలంతా బహిరంగ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమాచారం కోసం టీవీ, రేడియో ప్రభుత్వం యాప్లను వినియోగించుకోవాలని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మాక్ డ్రిల్ పూర్తి కానుంది.
రెండు నిమిషాలు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్ లు ఆపాలని అధికారులు సూచించారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలంతా బహిరంగ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమాచారం కోసం టీవీ, రేడియో ప్రభుత్వం యాప్లను వినియోగించుకోవాలని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మాక్ డ్రిల్ పూర్తి కానుంది.
Category
🗞
NewsTranscript
00:00to air raid alarms blackout action plan when life feels peaceful families dining children playing
00:10markets buzzing it's easy to forget how fragile that peace is at the moment an air raid siren
00:18pierces the calm everything changes india's safety doesn't begin at the border it begins
00:25with you when you hear the siren act fast turn off all lights fans and appliances draw the curtains
00:33shut the windows even a single spark can guide the enemy this isn't panic this is preparedness
00:40the strength of a nation that knows how to protect its own teach your children what to do a child
00:47pulls the curtain a teen helps their grandparents turn off the lights a family sits in silence
00:52calm composed ready across the city the spirit awakens volunteers check rooftops for light leaks
01:01women check on elderly neighbors soldiers at the border calm alert unwavering this is india
01:09every home a fortress every citizen a shield in darkness we don't hide we unite
01:17from cities to villages the quiet blackout spreads not out of fear but love love for country love for
01:26each other and belief that in every test india stands tall stay calm stay strong we belong to india
01:35everyone
01:38you
01:43you
01:45you
01:48you
01:54you