Skip to playerSkip to main contentSkip to footer
  • today

International Annamacharya Music Competitions in Hyderabad : అన్నమయ్య కీర్తనల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. అవన్నీ మన వ్యక్తిత్వాలను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని తందనాన పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అన్నమాచార్య సంగీత పోటీలను చిన్మయ మిషన్ హైదరాబాద్​ సాక్షిరూపానంద స్వామీజీతో కలిసి శైలజా కిరణ్ ప్రారంభించారు.

Category

🗞
News

Recommended