పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ విడుదల చేసిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 18న విడుదలైన ఈ వీడియోలో ఆపరేషన్‌కు సంబంధించిన సైనికుల అనుభవాలు, మాటలు చూపించారు.పహల్గాం దాడి తర్వాత ప్రారంభమైన ఈ ఆపరేషన్ గురించి జవాన్లు మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆర్మీ పికెట్లను ధ్వంసం చేశామని.. దాంతో వాళ్లు (ఉగ్రవాదులు) తమ పోస్టులు వదిలేసి పారిపోయారని వెల్లడించారు.
#OperationSindoor #IndianArmy #WesternCommand #JusticeServed #ArmyVideo #IndianDefence #PahalgamAttack #indiapakistan #National #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Category
🗞
NewsTranscript
00:00Transcription by CastingWords
00:30Transcription by CastingWords
01:00Transcription by CastingWords
01:30Transcription by CastingWords