• last year
Telangana:Telangana Inter Supplementary Exam Dates Changed, here's why. All You Need to know about new dates of Inter Supplementary Exams
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ 12 నుంచి 20 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఈయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్ట్ ఈయర్ ఎగ్జామ్స్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది.

#InterSupplementaryExam
#TelanganaInterSupplementaryDates
#Intermediateresults
#IntermediateSupplementaryExams
#TelanganaStateBoardofIntermediateEducation
#JEE
~PR.38~

Category

🗞
News

Recommended