• 7 years ago
The storm is going to change course to north-northwest during the night, the USNHC has said. It’s currently just north of Arcadia at this grid reference so that change will push it towards St Petersburg/Tampa
వరుస తుఫాన్లు అమెరికా ప్రజలను ప్రాణ సంకటంలోకి నెడుతున్నాయి. బతుకు జీవుడా అంటూ లక్షల మంది జనం అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పూర్తిగా స్తంభించిపోయిన జనజీవనంతో ఫ్లోరిడా ఇప్పుడో నరకాన్ని తలపిస్తోంది.

Category

🗞
News

Recommended