Dhoni's inspirational story : I cannot produce another Dhoni | Oneindia Telugu

  • 7 years ago
In an interview, Banerjee said: “Earlier I used to get players from higher classes only but now they are learning from class 6 onwards. I have a bigger pool of players to choose.
మహేంద్ర సింగ్ ధోని... అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు. అంతేనా... భారత్‌కు ఐసీసీ నిర్వహించే మూడు వరల్డ్ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు ఎంతోమంది యువ క్రికెటర్లకు ధోని ఆదర్శవంతంగా నిలిచాడు