• 8 years ago
The Allahabad High Court on Thursday acquitted dentist couple Rajesh and Nupur Talwar and quashed their conviction in the 2008 case of their teenage daughter Aarushi and domestic help Hemraj.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఘజియాబాద్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.

Category

🗞
News

Recommended