Chandini Jain case was chased by Miyapur police. They found her schoolmate Sai Kiran Reddy was the person behind this case
మియాపూర్‌కు చెందిన చాందిని జైన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అనుమానించినట్లుగానే ఆమె స్నేహితుడు, స్కూల్ మేట్ అయిన డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

Category
🗞
News