చిత్తూరులో భయపెడుతున్న మృత్యు మార్గం?.. మరో కుటుంబం బలి.. | Oneindia Telugu

  • 7 years ago
Four pilgrims died in a ghastly road mishap on Srikalahasti-Tirupati road in front of Lanco Ferrus Factory in Chatterjee Nagar on Friday evening.
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి హైవే మృత్యు మార్గంగా మారింది. ఈ మార్గంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని నాయుడుపేట-పూతలపట్టు, పిచ్చాటూరు-శ్రీకాళహస్తి, తడ-శ్రీకాళహస్తి మార్గాల్లో తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Recommended