శ్రీహరి కోట నుంచి మరో రాకెట్ : అంతరిక్షంలోకి PSLV-C43 | Oneindia Telugu

  • 6 years ago
ISRO had launch its rocket PSLV-C43 carrying India’s earth observation satellite HysIS and 30 foreign satellites, including 23 from the US, from Sriharikota on November 29. The countries comprise United States of America (23 satellites), Australia, Canada, Columbia, Finland, Malaysia, Netherlands and Spain (one satellite each).
#PSLV-C43
#ISRO
#HysIS
#earthobservationsatellite
#Sriharikota


శ్రీహరికోట షార్ సెంటర్ మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు PSLV-C43 రాకెట్ ను అంతరిక్షంలోకి పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం ఉదయం 5 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇది 28 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. మన దేశానికి చెందిన HYSIS ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, స్పెయిన్, ఆస్ట్రేలియా, మలేషియా, కెనడా, నెదర్లాండ్స్‌, కొలంబియా, ఫిన్‌లాండ్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది ఈ రాకెట్.

Recommended