Savitri daughter Vijaya Chamundeswari Reveals Unknown facts of her mother. Mahanati is a biographical period film based on the life of former South Indian actress Savitri. The film is produced by C. Ashwini Dutt, Swapna Dutt, Priyanka Dutt on Vyjayanthi Movies & Swapna Cinema banner and directed by Nag Ashwin.
#Savitri
#VijayaChamundeswari
#Mahanati
సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి 'మహానటి' సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా చూస్తుంటే అమ్మ జీవితాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలిగిందని, అమ్మకు సంబంధించిన ఎన్నో నిజాలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తాయని ఆమె వెల్లడించారు. 'మహానటి' విడుదల సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ చాముండేశ్వరి ఇప్పటివరకు ఎవరికీ తెలియని మరిన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆమె మరణానికి కారణం ఏమిటి? అమ్మ తమను ఎలా పెంచింది, తమతో ఎలా ఉండేది అనే విషయాలు బయట పెట్టారు.
అమ్మ పెంపకం చాలా డిసిప్లేన్‌గా ఉండేది. ఆడపిల్లలు చక్కగా కూర్చోవడం ఎలా అనే విషయం దగ్గర నుండి ఎలా అణకువగా ఉండాలి, పనివాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి? ఎవరినీ డ్రైవర్ అనో, వారు చేసే ప్రొఫెషన్ పేరుతోనో పిలవకూడదు, వారి పేరు కనుక్కుని పేరుతోనే పిలవాలి. చిన్న పెద్ద అనే డిఫరెన్స్ చూపకుండా అందరికీ ఒకే మర్యాద ఇవ్వాలి. అన్ని మతాలను అంగీకరించాలి అని చెప్పేవారు. క్రిస్మస్ కు చర్చికి తీసుకెళ్లేది, మసీదుకు తీసుకెళ్లేది, టెంపుల్ కు తీసుకెళ్లేది. ఇలా మతాల విషయంలో తేడా లేకుండా పెంచారు.
నాకు 16 సంవత్సరాలకే పెళ్లి చేశారు. అమ్మ డయాబెటిస్ ఉండేది. దాన్ని లెక్కచేయకుండా యాక్టింగులో బిజీగా గడిపేది. ఫ్యామిలీలో అప్పటికే చాలా మందికి అది ఉంది. అప్పటికీ అమ్మమ్మ కూడా చనిపోయింది. అమ్మ హెల్త్ కొంచెం అప్ సెట్ అవ్వడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకు ఏమైనా అయితే ఈ అమ్మాయి ఏమవుతుందో? అని బెంగపెట్టుకుంది. వెంటనే నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. అపుడు అందుబాటులోనే మా మామయ్య కొడుకు గోవిందరావు ఉన్నారు. ఆయన చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆయనంటే అమ్మకు చాలా ఇష్టం. ఆయన చేతుల్లో పెడితే ఈ అమ్మాయి చాలా సేఫ్ గా ఉంటుంది అనే ఆలోచనతో నా పెళ్లి ఫిక్స్ చేసింది... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.

Category
🎥
Short film