Mother’s Day is being celebrated across the world and on this occasion, Megastar Chiranjeevi expressed his love and gratitude towards his mother. Chiranjeevi, along with his younger brother Nagababu and two sisters.
మదర్స్ డే సెలబ్రేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీలో ఈ వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబు, ఇద్దరు చెల్లెల్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. ఆయన తిరుమలకు వెళ్లడం వల్లే ఈ వేడుకలో పాల్గొనలేక పోయారు.
తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు శాలువాలు కప్పి, ప్లవర్ బొకే అందించి అమ్మపై తమ ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఇంటర్నెట్లో ఈ ఫోటోస్ వైరల్ అయ్యాయి.
మదర్స్ డే సందర్భంగా వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తల్లితో దిగిన ఫోటో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అమ్మ గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది.
అమ్మ గురించి వర్ణించడానికి మాటలు చాలవు, ఈ ప్రపంచంలో అమ్మను మించిన అనుబంధం మరొకటి లేదు అంటూ నిహారిక పేర్కొన్నారు.

Category
🎥
Short film