Mohan Babu speech at Wife Of Ram Trailer launch. Manchu Lakshmi plays lead role in this suspanse thriller.Manchu Lakshmi speech at Wife Of Ram Theatrical Trailer Launch event. The much-awaited trailer of actress Lakshmi Manchu's upcoming film 'Wife of Ram' was finally released on Friday, and the film promises to be an intense thriller.
#WifeOfRamTrailer
#MohanBabuspeech
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్ .కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను చాలా కృతజ్ఞత భావంతో ప్రతీరోజూ నా జీవితాన్ని గడుపుతాను. తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా నాకు పేరు వస్తుంది, చేయగలుగుతాను అనే ఒక ఒక డ్రీమ్ కూడా నాకు ఉండేది కాదు. ఈ రోజే కాదు కాదు ప్రతిసారి మా నాన్నతో స్టేజీ ఎక్కినపుడు, ఆయనతో కలిసి స్టేజీ మీద కూర్చున్నపుడు ఏదో ఒక తెలియని గర్వం ఉంటుంది. మా నాన్న పక్కన కూర్చునేంత పేరు నేను సంపాదించుకోగలిగాను అనే సంతోషం నాలో ఎప్పుడూ ఉంటుంది అని మంచు లక్ష్మి తెలిపారు.
ఒక ఆర్టిస్ట్ అంటే ఏమిటి? ఒక మనిషి అంటే ఏమిటి? మనం ఎందుకు పుట్టాం. ఎందుకు ఏదో ఒకటి సాధించాలి.... అని నాన్న చిన్నప్పటి నుండి చెప్పేవారు. మేము లేజీగా ఉండకుండా పెంచారు. ఆయన అలా పెంచారు కాబట్టే మా పునాదులు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి... అని మంచు లక్ష్మి తెలిపారు.

Category
🎥
Short film