Bigg Boss Season 2 Telugu : Episode 41 Highlights

  • 6 years ago
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ప్రతిరోజు రసవత్తరంగా మారుతోంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో మరో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. బిగ్ బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ ని నియమించబోతున్నారు. ఇప్పటి వరకు హౌస్ కు గీత మాధురి కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆ అవకాశంఅమిత్,బాబు,తనీష్ కంటెస్టెంట్స్ కు దక్కబోతోంది.అందులో తనీష్ విజేతగా నిలిచాడు.

Bigg Boss 2 Telugu highlights.Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Bigg Boss 2 Telugu Day 41 highlights.On July 21st,Captaincy Task Between Amith,Tanish and Babu Gogineni.
#biggboss2
#biggboss2telugu
#nani
#GeethaMadhuri
#Ganesh
#babugogineni
#CaptaincyTask
#Samrat
#Amit

Recommended