• 7 years ago
Bigg Boss 2 Telugu 82 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days.kaushal army was targetted.
#BiggBossTelugu2
#nandinirai
#nutannaidu
#bhanusri
#tejaswimadivada
#kaushalarmy
#BabuGogineni


బిగ్‌బాస్ రియాలిటీ షో ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీల మధ్య పోటీ పెరిగింది. ఆయా వ్యక్తుల నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. తమను తాము రక్షించుకొనేందుకు ఇంటి సభ్యులు ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు. మర్డర్ టాస్క్ 81వ రోజు ముగిసింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్ 82వ రోజు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

Recommended