Dhawan Names Kohli After Iconic Cartoon Character
- 6 years ago
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఇప్పుడు టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు కాస్తంత విరామంగా తీసకుంది. తోంది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కాస్తంత సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ సహచరులతో సరదాగా ఉండే బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్.. ఈసారి కెప్టెన్ కోహ్లీకి ఓ పెరుపెట్టాడు.చిన్నపిల్లల నుంచి ఎందరో ఆసక్తిగా వీక్షించే టామ్ అండ్ జెర్రీ అంది. ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్ అయిన 'టామ్ అండ్ జెర్రీ' నుంచి విరాట్‌కు ఓ పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తనతో విరాట్ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశాడు. ఇందులో రెడ్ క్యాప్ ధరించి విరాట్ కోపంతో చూస్తున్నట్లు ఉంది. నల్ల కళ్లద్దాలు, దుస్తుల్లో ఉన్న ధావన్ మరోవైపు చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో కింద' టామ్ అండ్ జెర్రీ వాలా బద్మాష్ బిల్లా.. విరాట్ కోహ్లీ, నేను జగ్గా జాట్' అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు.
In a playful manner, top order batsman Shikhar Dhawan has named his India national team captain Virat Kohli after a cartoon character from the famous series of Tom and Jerry. Dhawan took to social media to post the picture of him along with Kohli -- who looks to be in a not so good mood with a red cap on. India, who are currently in England for the gruelling season, started their campaign with an Twenty20 Internationals (T20Is) series victory followed by a loss in the One-Day Internationals (ODIs).
#anushkasharma
#shikhardhawan
#viratkohli
#indiainengland2018