Geetha Madhuri is one of the strongest contestants in Bigg Boss Telugu 2, has been receiving negativity after she nominated Kaushal for the entire season. Geetha husband Actor Nandu, who was deeply upset with a disrespectful video made on Geetha Madhuri, had posted the video stating how cheap it is, to cause disgrace to women using such abusive language.He had later deleted the post as it added to the negativity.
#BiggBossTelugu2
#Kaushal
#geethamadhuri
#tejaswimadivada
#samratreddy
#nani
బిగ్ బాస్ 2 తెలుగు' షోలో బలమైన కంటెస్టెంట్లలో ఒకరిగా కొనసాగుతున్న గీతా మాధురిపై కొన్ని రోజులుగా దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. మరో కంటెస్టెంట్ కౌశల్‌ను తన పవర్స్ ఉపయోగించి ఈ సీజన్ ముగిసే వరకు ప్రతివారం నామినేట్ అయ్యేలా గీతా మాధురి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. నెగటివ్ కామెంట్స్, విమర్శలు ఒకే కానీ.... బూతులు తిడుతూ కొందరు అసభ్యమైన కామెంట్స్ చేస్తుండటంతో గీత మాధురి భర్త నందు రంగంలోకి దిగారు.

Category
🎥
Short film