Actor Vijay Deverakonda is reportedly going to be the latest celebrity guest on Nani's Bigg Boss Telugu 2. The buzz in the media is that the Geetha Govindam actor will enter the house in a shirtless avatar.
#VijayDeverakonda
#BiggBossTelugu2
బిగ్‌బాస్ ఇంట్లోకి సినిమా ప్రమోషన్ల సమయంలో సెలబ్రిటీలు వస్తుంటారు, పోతుంటారు... ఇందులో షాకవ్వాల్సింది ఏముంది? అనుకుంటున్నారా? మామూలుగా వెళితే ఎవరూ షాకవ్వరు, కానీ బట్టల్లేకుండా వెళితే ఎవరు మాత్రం షాకవ్వకుండా ఉంటారు. బట్టల్లేక పోవడం అంటే పూర్తిగా నగ్నంగా అని మాత్రం ఊహించుకోవద్దు. షర్టు లేకుండా బిగ్ బాస్ ఇంట్లోకి 'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
విజయ్ దేవరకొండ నటించిన ‘గీతా గోవిందం' మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే షర్టు లేకుండా రావడం ద్వారా తన రౌడీ బ్రాండ్ దుస్తులు కూడా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Category
🎥
Short film