• 7 years ago
Election strategist Prashant Kishore on Sunday said he would not campaign for anyone in the 2019 elections as he wants to go back to the grassroots.He said he had worked enough with the leaders and would now like to go to grassroots and work with people. He also denied media reports that he is joining politics.
#prashanthkishor
#electionstrategist
#2019elections
#modi
#ysjagan
#nitishkumar
#amarindersingh

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏపార్టీ తరపున ప్రచారం చేయనని క్లారిటీ ఇచ్చారు. ఇక నేతలందరితో కలిసి పనిచేసిన తాను ఇకపై ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో చేరతారని తనపై వస్తున్న వార్తలను ప్రశాంత్ కిషోర్ కొట్టివేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆదివారం రాత్రి ఆయన ముచ్చటించారు. గత రెండేళ్లుగా ఈ ఫీల్డ్‌ను వదిలివేయాలని ఉందని చెప్పిన ప్రశాంత్ కిషోర్... తాను ప్రారంభించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)సంస్థ బాధ్యతలను సమర్ధత ఉన్న వ్యక్తికి అప్పజెప్పాలని చూస్తున్నట్లు వివరించారు.

Category

🗞
News

Recommended