• 7 years ago
Hello Guru Prema Kosame is a Telugu movie starring Ram Pothineni and Anupama Parameshwaram. It is a drama directed by Trinadha Rao Nakkina.This movie to be release on October 18th.
#HelloGuruPremaKosame
#RamPothineni
#Anupamaparameswaran
#TrinadhaRaoNakkina

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ హ‌లో గురు ప్రేమ కోస‌మే. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంత‌తో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Recommended