• 4 years ago
8 Telugu movies to release on november 19th. Here is the list.
#Savitriw/oSatyamurthy
#OorikiUtharana
#RavanaLanka
#RamAsur
#MrLonely
#Tollywood


హాయ్ గాయ్స్ నేను దివ్య..ఇప్పుడు లైవ్ లో నేను చెప్పబోయే ఇన్ఫో దేనికి సంబంధించి అంటే.. ఈ వారం విడుదలకానున్నతెలుగు మూవీస్ గురించి..సో మరి ఇంకెందుకు లేట్ ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం.. తెలుగు సినిమా ఎక్కడా తగ్గడం లేదు. మిగతా బాషలతో పోలిస్తే ఎక్కడలేని విధంగా ఒక్క తెలుగులోనే వారానికి అయిదు కంటే ఎక్కువగా సినిమాలు విడుదలవుతున్నాయి.

Category

🗞
News

Recommended