The Andhra Pradesh government has again issued orders relaxing the upper age limit for direct recruitment from 34 years to 42 years(except Uniform services) for the ensuring recruitments by the AP Public Service Commission and other recruiting agencies.
#andhrapradesh
#amaravathi
#issueorder
#agelimit
#appsc
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునేందుకు వయసు మీరిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితి పెంపును ఎపి గవర్నమెంట్ మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు ఏజ్ లిమిట్ ను పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 132 ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోతో యూనిఫాం సర్వీసులు (పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ, రవాణా శాఖ) ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు జనరల్ విభాగానికి చెందిన అభ్యర్థులు 42 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

Category
🗞
News