• 7 years ago
"Aravindha Sametha is the Biggest BLOCKBUSTER of 2018 ! It collected FANTASTIC " 145 cr " Worldwide after 1st Week. #JrNTR Biggest HIT ever." Umair Sandhu tweeted.
#AravindhaSamethaVeeraRaghava
#JrNTR
#pujahegde
#trivikramsrinivas
#tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసువద్ద తిరుగులేకుండా దూసుకెళుతోంది. ఫస్ట్ వీకెండ్ లోపే రూ. 100 కోట్ల(గ్రాస్) వసూలు చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లోనూ వసూళ్లు అదరగొట్టింది. బుధవారంతో విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి వారం రూ. 145 కోట్ల(గ్రాస్) రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఫస్ట్ వీక్ హయ్యెస్ట్ కలెక్షన్స్. పలు తెలుగు సినిమా రికార్డులను సైతం ఈ చిత్రం వెనక్కి నెట్టింది.

Recommended