చిరంజీవినే ఎదిరించిన వాడిని.. ఏపీ కోసం మోడీని కూడా ఎదిరిస్తా..! | Oneindia Telugu

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan in Jaggampeta public meeting on Sunday evening.
#JanaSena
#PawanKalyan
#Jaggampetapublicmeeting
#chiranjeevi
#eastgodavari

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని వాళ్లు ముఖ్యమంత్రి కాలేరని, కారాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం జగ్గంపేట బహిరంగ సభలో అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ మోకాళ్లకు మొక్కుతారా.. సిగ్గులేదా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయమని, తనకు ఎలాంటి భయం లేదన్నారు. టీడీపీ, బీజేపీ కుమ్ములాటలో ఏపీ నష్టపోయిందని చెప్పారు. బీజేపీ మీద తనకు ఎంతో కోపం, విసుగు ఉన్నాయని చెప్పారు.

Recommended