• 6 years ago
Kieron Pollard was completely beaten as he gave a top-edge to it. Sensing an opportunity, Bumrah started moving towards the ball.But, a walking Pollard by then was almost under the ball and when he realized that Bumrah was there to take the catch, almost in the last moment, he took his hand off from the position which created a block vision for the bowler.
#IndiavsWestIndies
#t20
#rohitsharma
#JaspritBumrah
#KieronPollard

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొంచెంలో పరిస్థితి సద్దుమణిగింది. లేదంటే గొడవ జరిగే పరిస్టితి తలెత్తింది. విషయానికి వస్తే భారత బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా వేసిన 11 ఓవర్‌లో విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ కీరన్‌ పోలార్డ్‌ తన అతి తెలివిని ప్రదర్శించాడు. బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్‌ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది

Category

🥇
Sports

Recommended