• 5 years ago
ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Five runs from three overs with Rohit Sharma, Virat Kohli and KL Rahul back in the pavilion, that is not something that happens everyday. But it happened at Manchester, during semi-final 1 against New Zealand. Defending a paltry 240, India got off to the worst possible start as the top three departed within the first three overs. It seemed the India top-order was indecisive when it came to playing the right shot. While Rohit and Rahul were out edging the ball, Kohli was leg-before wicket. The Kiwis were on top after the first quarter of the Indian chase.
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) ఔటయ్యాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో ఎల్బీగా ఔటయ్యాడు.
అయితే, విరాట్ కోహ్లీ రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ అపవాదుని మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఔటైన అన్నీ సార్లు లెప్ట్ ఆర్మ్ పేసర్లే పెవిలియన్‌కు చేర్చారు.

Category

🥇
Sports

Recommended