AIADMK cadres staged protests outside theaters in Madurai, Coimbatore and Chennai. After that, the makers of Sarkar have decided to remove a few controversial scenes from the film.
#Vijay
#Sarkar
#AIADMK
#VaralaxmiSarathkumar
విజయ్ సర్కార్ చిత్రానికి మరో షాక్. ఇప్పటికే అధికార పార్టీ దాడి, కేసులతో సతమతమవుతున్న చిత్ర యూనిట్ కు ఇది మరో నిరాశ కలిగించే అంశం. సర్కార్ చిత్రంలో అమ్మ జయలలిత, అన్నా డీఎంకే పార్టీ ప్రతిష్ట దిగజార్చే సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్రమైన రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస వత్తిళ్లు నేపథ్యంలో వివాదాస్పద సన్నివేశాల తొలగింపుకు చిత్ర యూనిట్ అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ విషయం ప్రకటించకున్నా మురుగదాస్ అండ్ టీం కొన్ని సన్నివేశాల్ని తొలగించేందుకు సిద్ధం అవుతున్నారట.

Category
🎥
Short film