Dhoni Targeted for VVS Laxman's Retirement, Do You Know Why ? | Oneindia Telugu

  • 6 years ago
Veteran cricketer VVS Laxman has launched the cover of his much-awaited autobiography, '281 and Beyond' . In this Laxman shared everything including his Retirement days and also about MS Dhoni.
#Dhoni,
#VVSLaxman
#281andBeyond
#LaxmanRetirement

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ధోనీ ఇద్దరూ సాఫ్ట్ నే . పెద్దగా వివాదాల జోలికి వెళ్ళే వాళ్ళు కాదు. అయితే అప్పట్లో జరిగిన చిన్న విషయం కారణంగా ఇప్పటికీ లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ కి కారణం ధోని నె అనుకుంటున్నారు అంట కొంతమంది. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మణ్‌ నే చెప్పుకొచ్చాడు.
అయితే రిటైర్మెంట్‌ సమయంలో అప్పటి టీమ్‌ఇండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గురించి లక్ష్మణ్‌ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Recommended