• 4 months ago
మాజీ మంత్రి కేటీఆర్ కు సంబందించిన ఫాంహౌస్ కూడా అక్రమ కట్టడమేనని, సర్వే అదికారులు నిర్వహిస్తున్నకొలతల్లో తేలితే ఆ కట్టడాన్ని కూల్చేసేందుకు సిద్దంగా ఉన్నామనే సంకేతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. బుల్డోజర్లను ఫాంహౌస్ కు తరలించేందుకు హైడ్రా రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
The Telangana government is giving signals that the farmhouse belonging to former minister KTR is also an illegal structure and if it is found in the measurements conducted by the survey officials that they are ready to demolish that structure. It seems that the Hydra sector is preparing to move the bulldozers to the farmhouse.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended