Prime Minister Narendra Modi inspected ‘Ek Bharat Shreshtha Bharat’ parade at Statue of Unity in Gujarat’s Kevadiya.
#PMModi
#StatueofUnity
#EkBharatShreshthaBharat
#parade
#Kevadiya
#Gujarat
భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతికి అంకితం చేసింది తెలిసిందే. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా రికార్డుల కెక్కింది. అయితే ఈరోజు మోది అక్కడ నిర్వహిస్తున్న ఎక్ భారత్, శ్రేష్ట్ భారత్ పరేడ్‌ను పర్యవేక్షించడానికి వచ్చారు. అందులో భాగంగా ఆయన పటేల్ విగ్రహాన్ని దర్శించారు.

Category
🗞
News