Chandrasekhar Rao's announcement about the tour, the Telugu Desam government has not taken lightly. Chief Minister Chandrababu responded about KCR tour. In addition, many of the promises made to make the announcement that KCR's tours are being pushed into confusion.
#KCR
#APtour
#visakhapatnam
#Saradapeetham
#SwaroopanandaSwamy
#Odissa
#Andhrapradesh
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాంచి దూకుడు మీద ఉన్నట్టు తెలుస్తోంది. తాను ఏది మాట్లాడినా, ఏం చేసినా తెగ ప్రచారం జరిగిపోతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదించిన తర్వాత చంద్రశేఖర్ రావు మరింత దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఏ ముహూర్తంలో చెప్పారో గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Category
🗞
News