• 5 years ago
Sridevi Daughter Jhanvi Kapoor VIsits Tirumala Temple. After Janhvi Kapoor successfully made her mark with her debut film Dhadak and has now moved on to her next Takht, it has come to light that her younger sister Khushi Kapoor is also keen to take her place under the spotlight.
అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో మంగళవారం తెల్లవారు ఝామున తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. అయితే ఎలాంటి మేకప్ హంగులు లేకుండా అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టులో దర్శనానికి రావడంతో చాలా మంది ఆమెను వెంటనే గుర్తు పట్టలేదు. వారితో పాటు తండ్రి బోనీ కపూర్ కూడా రావడంతో.. క్యూలైన్లో ఉన్న ఇతర భక్తజనం వీరు శ్రీదేవి కూతుళ్లే అనే నిర్దారణకు వచ్చారు. వీరి తిరుమల దర్శనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జాహ్నవి కపూర్‌ను అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టులో చూడటంతో పలువురు తెలుగు సినీ అభిమానులు శ్రీదేవిని చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
#JhanviKapoor
#KhushiKapoor
#bonikapoor
#SrideviDaughters
#TirumalaTemple
#takht
#Dhadak

Category

People

Recommended