• 5 years ago
Kiara Advani opened up on her upcoming film Kabir Singh with Shahid Kapoor and her equation with Karan Johar. Kiara also opened up on her much-talked-about scene in Lust Stories. She said, "It’s a matter of doing things honestly.
#kiaraadvani
#karanjohar
#kabirsingh
#shahidkapoor
#luststories
#bollywood

బాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలోనూ అందాల భామ కియారా అద్వానీ టాప్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొన్నది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ‌తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. కేవలం సినిమాలకే పరిమితంగా కాకుండా వెబ్ ‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నది. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు సెన్సేషనల్‌గా మారాయి. ఇటీవల కియారా మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని కీలక విషయాలను వెల్లడించారు.

Recommended