NTR Aarogyasri Trust services stopped in AP. NTR trust have to clear nearly 80,000 claims value of 550 cr.
ఏపిలో ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో నిర్వహిస్తున్న వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు..ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే సేవలు అందిస్తున్నారు. తమ సమస్యల పరిష్కరించకపోతే సేవలు నిలిపివేస్తామని రెండు నెలలుగా ఆశా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఆ తరువాత మంత్రి హామీ ఇచ్చినా.. ఇక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో..సేవలను నిలిపివేసారు.
#NTRAarogyasriTrust
#Andhrapradesh
#AarogyasriServices

Category
🗞
News