nadendla bhaskae rao talks anout his character .he criticises rgv for characterising him wrongly.Former Speaker of United Andhra Pradesh, Nadendla Manohar has resigned from the Congress party and will be joining the newly formed Jana Sena Party at Tirupati on Thursday evening. Manohar who is the son of former AP Chief Minister Nadendla Bhaskara Rao spoke to local media, informing them of his decision, before departing to Tirupati to meet JSP chief Pawan Kalyan.
#nadendlamanohar
#janasena
#congress
#pawankalyan
#NadendlaBhaskaraRao
#Lakshmi'sNtr
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహారాల్లో తెరవెనక నుంచి పాల్గొంటున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి, సాయంత్రం జనసేనానితో మళ్లీ కలిసి తెరముందుకు వచ్చారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో తెలిపారు.

Category
🗞
News